Archive / RSS
ఆకాశం నా హద్దు…
భూమిని తొల్చుకొని
గుండెలు చీల్చుకొని
అప్పుడే బయటికొచ్చిన చిగురు మొలక
ఆకాశాన్ని చూసి చేతులు సాచింది
ఆశగా!